Want to contact me for work ?
Head over to contact section
About Me
Content Creator & Voice Artist
హాయ్ అండి... నేనుమావూరు. విజయలక్ష్మిNews Reader, Youtuber, Dubbing and Voice Over Artist, Content Writer ని. Red FM, All India Radio (AIR) ల్లో Compere గా, Announcer గా, Radio Jockey (RJ) గా, Interviewer గా 30 ఏళ్ల అనుభవం. ప్రింట్ మీడియాలో కంపోజింగ్ నుంచి కంటెంట్ Writer వరకు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం. Sridevi media, Metro channel, Local channel, V Tele Media, S.M.L. TV Channel, Aalayam లాంటి వివిధ లోకల్ TV చానళ్ళలో న్యూస్ Reader గా, Interviewer గా పదేళ్ళ పాటు పనిచేసిన అనుభవం ఉంది. కొన్ని సంగీత కార్యక్రమాలకు, సాహిత్య సభలకు ఎంకరింగ్ చేసిన అనుభవం కూడా ఉంది. Aakasham TV, Vishwabharat TV లాంటి కొన్ని చానెళ్లకు న్యూస్ వాయిస్ ఓవర్ లు చేసాను. ప్రస్తుతం లీడర్ వరల్డ్ న్యూస్, RMK TV చానెల్, KSK YouTube channels, కుకు FM లలో వాయిస్ ఓవర్ చేస్తున్నాను. మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక, ఆధ్యాత్మిక సీరియల్స్, పదుల సంఖ్యలో కథలు, వందల వ్యాసాలు, నాటికలు ఈనాడు, వార్త, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, శ్రీవెంకటేశం, చిత్ర, కోకిల, సంచిక, కథారవళి, లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broadcast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing.
+
News Bulletins
+
News Stories
+
Interviews
+
Prizes in Essay writing,Debates and Music Competitions
My Featured Works
25+ కథలు
2 నవలలు ఆంధ్రభూమి లో పబ్లిష్ అయ్యాయి.
2 నాటికలు ఆల్ ఇండియా రేడియో లో బ్రాడ్ కాస్ట్ అయ్యాయి.
3 పోరాణిక సీరియల్స్
3000 పైగా వ్యాసాలు.
3000 న్యూస్ స్టోరీస్ వివిధ న్యూస్ చానల్స్ లో, వివిధ మాడ్యులేషన్ లలో, వివిధ స్లేంగ్ లలో చేసాను.
Subscribe to my YouTube channel for updates and my latest work.
1000 ఆధ్యాత్మిక స్టోరీస్ వాయిస్ లు Youtube లో చేసాను.
200 వరకు వాస్తు, జ్యోతిష పండితులతో ఇంటర్వూలు చేసాను.
Let's Work Together. Drop a mail to get in touch with me!
If you'd prefer, you can also contact me directly: