శివుడినే కదిలించిన గొడగూచి కథ | The story of Godaguchi, the girl who moved Lord Shiva Himself.

Vijaya Lakshmi

Published on Apr 12 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ఆ పరమేశ్వరుడు భక్తవశంకరుడు. పరమ మంత్రమైన 'ఓం నమశ్శివాయ' అని నిష్కల్మషమైన భక్తితో నిరంతర జపంతో సాధ్యం కాని మహాకార్యాలు సైతం మనకు సులభంగా సాకారమవుతాయని చెప్తారు పెద్దలు. ఎలాంటి హాడావిడి, ఆడంబరాలు అవసరం లేదు. కాస్త జాలం సమర్పించి నిశ్చలమైన భక్తితో, నిష్కల్మషమైన మనసుతో పరమేశ్వరా నీవే నాకు దిక్కు అంటూ చేసే ఒక్క నమస్కారం చాలు . స్వయంగా శివయ్యే దిగివస్తాడు. ఆదరంగా అక్కున చేర్చుకుంటాడు. అలా ఆ జంగమయ్య ఒక పసిదాని కోసం తానె స్వయంగా దిగివచ్చి , ఆమె  అర్పించిన పాలని స్వయంగా స్వీకరించిన కథ గొడగూచి కథ.  నిశ్శంశయమైన భక్తికి ఉదాహరణగా నిలిచే కథ. ఈ రోజు వీడియోలో తన అమాయకమైన భక్తితో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే దిగి వచ్చి స్వయంగా ఆమె నైవేద్యంగా సమర్పించిన పాలను స్వీకరించిన గొడగూచి భక్తీ గురించి తెలుసుకుందాం.... . 


గొడగూచి కథ పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో వస్తుంది.

youtube play button



Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...