వినాయక చవితి పండుగ ఎప్పుడు? 26 నా? 27 నా? పూజా సమయం. నిమజ్జనం. | Ganesh Chaturthi 2025 : Ganesh Chaturthi date 26th or 27

Vijaya Lakshmi

Published on Aug 24 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. సకల శుభాలకు, విజ్ఞానానికి, సిరిసంపదలకు, శుభారంభాలకు అధిపతి, విఘ్న నాశకుడు, సంకట నాశకుడు అయిన వినాయకుడి ఆవిర్భావ దినాన్ని వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం.

జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ గణేశ చతుర్థి.



వినాయకచవితి ఎప్పుడు? 26? 27?

ఈ సంవత్సరం 2025లో వినాయక చవితి పండుగ ఆగస్టు 27, బుధవారం నాడు వస్తుంది. చవితి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 1.54 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27 మధ్యాహ్నం 3.44 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా పండుగ తిధి సూర్యోదయానికి ఏ రోజయితే ఉంటుందో ఆ రోజే పండుగ చేసుకోవడం సంప్రదాయం. ఈ క్రమంలో ఆగస్టు 27న ఉదయం పూజ చేయడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.



వినాయక చవితి పూజా సమయం

తెల్లవారుజామున 5.20  నుంచి  7.20 లోపు జరుపుకోవాలి. ఆ సమయంలో పూజ చేయడానికి వీలు కాకపొతే తిరిగి ఉదయం  11.05  నుంచి  11.50 వరకు చేసుకోవచ్చు.


 నిమజ్జనం ఏ రోజు?

 ఆగస్ట్ 27 నిలిపిన స్వామికి తొమ్మిది రోజులు పూజలు చేసి సెప్టెంబర్ 6, శనివారం నాడు నిమజ్జనం చేయాలని పండితులు సూచిస్తున్నారు.

Recent Posts