మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు | AUSPICIOUS FESTIVALS TO BE OBSERVED IN TIRUMALA IN MARCH

Vijaya Lakshmi

Published on Mar 04 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు

• మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి.

• మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటి.

• మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.

• మార్చి 15న వైష్ణవ ఏకాదశి.

• మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

• మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.


మార్చి నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో  జరుగనున్న విశేష ఉత్సవాలు


తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు

• మార్చి 3న‌ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంట‌ల నుండి రాత్రి 7.30 గంట‌ల వరకు ఆలయం మూత.

• మార్చి 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

• మార్చి 6, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

మార్చి 19న ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంత‌రం రాత్రి 8 గంట‌ల‌కు పంచాంగ శ్ర‌వ‌ణం, ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.  



Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...