సప్త సముద్రాలు అంటే ఏవి?/seven seas in hindu epics

Vijaya Lakshmi

Published on Mar 22 2024

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

సప్త సముద్రాలు

        పురాణ కథనాల ప్రకారం సప్త సాగరాలు ఉన్నాయని చెప్తారు. ఆ సప్త సముద్రాల పేర్లేంటో తెలుసా!

లవణ సముద్రము అంటే ఉప్పు సముద్రం ఇది ఒక లక్ష యోజనాల మేరకు ఉంటుందట.

ఇక్షు అంటే  (చెరకు) సముద్రము ఇది రెండు లక్షల యోజనాలు

సురా అంటే (మద్యం సముద్రము నాలుగు లక్షల యోజనాలు

సర్పి అంటే (ఘృతం లేదా  నెయ్యి) సముద్రము ఎనిమిది లక్షల యోజనాలు

క్షీర అంటే  (పాల) సముద్రము పదహారు లక్షల యోజనాలు

దధి అంటే  (పెరుగు) సముద్రము 32 లక్షల యోజనాలు

ఉదక (మంచినీటి) సముద్రము 64 లక్షల యోజనాలు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఇలా ఏడు సముద్రాల గురించి పురాణాలు చెప్తున్నాయి.

        ఆ సప్త సముద్రాలలో ప్రధానమయినది, ముఖ్యంగా శ్రీమహావిష్ణువు నివాసముండే పాల సముద్రం, క్షీరసాగరం చిలికి అముతం సాధించాలని దేవతలు, దానవులు అనుకుంటే, అమృతం తో పాటు పోగొట్టుకున్న తమ ఐశ్వర్యాన్ని కూడా పొందాలని దేవతలు భావించారు.


Recent Posts
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు, నరఘోష, ఇంట్లో చీడపీడలు తొలగించే దేవి  | Alampur jogulamba shaktipeeth full details
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు,...
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే...  | shri sailam bramhmotsavam
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే......
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి వివాహం...  | Who is goddess lingabhairavi? What is bhootshuddhi marriage?
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి...
మానూ మాకును కాను – నవల – 25  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
మానూ మాకును కాను – నవల – 24  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...