వైజాగ్ బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో వైభవంగా శ్రావణలక్ష్మీ పూజలు | Shravana Lakshmi pooja in Vizag sri kanakamahalakshmi temple

Vijaya Lakshmi

Published on Jul 26 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

విశాఖ వాసులకే కాదు ఉత్తరాంధ్ర ప్రజలకే ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్మి అమ్మవారు. విశాఖపట్నం బురుజుపేట వన్ టౌన్ లోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రావణలక్ష్మి పూజలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.



అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కనకమహాలక్ష్మీ అమ్మవారి శ్రావణ పూజలను ఎం. ఎల్. ఏ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణపతి హోమం చేసి, తరువాత అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు, నాదస్వార మంగళ వాయిద్యాల నడుమ ఉదయం 8 గంటలకు శ్రావణమాస లక్ష్మీ పూజలు నిర్వహించారు.


శ్రావణమాసం నెలరోజులు 25 – 7 – 25  నుండి 23 – 8 – 25 వరకు జరిగే ఈ శ్రావణలక్ష్మీ ప్రత్యేక పూజకు 400 రు. లు. చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చు. పూజకు అవసరమైన సామాగ్రి అంతా దేవస్థానం వారే సమకూరుస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.


లేటెస్ట్ టెంపుల్ న్యూస్





కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర


youtube play button


ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస మెుదటి శుక్రవారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవీని ఆరాధిస్తే సుఖసౌఖ్యాలు, భోగభాగ్యాలతో ఉండేలా అమ్మ వారు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.


కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర వైభవం


youtube play button


Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...