2025 డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు | Tirumala temple festivals in December 2025

Vijaya Lakshmi

Published on Dec 08 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు...

• డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి.

• డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.

• డిసెంబర్ 5న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

• డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.

• డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.

• డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొర.

• డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, శ్రీవారి స్వర్ణ రథోత్సవం.

• డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.

 

ఇవి కూడా చూడండి

Recent Posts
తిరుమలలో ఈ దర్శనాలు రద్దు: డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో   | These darshans in Tirumala are cancelled: During the festive season from December to January
తిరుమలలో ఈ దర్శనాలు రద్దు: డిసెంబర్ నుండి...
2025 డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు | Tirumala temple festivals in December 2025
2025 డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు...
శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త : ఉచిత లడ్డూలు | Good news for srisaila mallanna devotees
శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త : ఉచిత...
వైజాగ్ ఇస్కాన్ మందిరం  |  ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద శ్రీకృష్ణ మందిరం | biggest Sri Krishna ISKCON temple in Vizag sagarnagar
వైజాగ్ ఇస్కాన్ మందిరం | ...
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు, నరఘోష, ఇంట్లో చీడపీడలు తొలగించే దేవి  | Alampur jogulamba shaktipeeth full details
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు,...