Vijaya Lakshmi
Published on Dec 07 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?శ్రీశైలం 2026 బ్రహ్మోత్సవాలు ప్రధానంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 18, 2026 వరకు జరగనున్నాయి, ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు సాగి, మహాశివరాత్రి రోజున లింగోద్భవకళాభిషేకం ప్రధాన ఘట్టంగా ఉంటుంది, లక్షలాది మంది భక్తులు హాజరవుతారు కాబట్టి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీశైలం మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘ మాసంలో జరుగుతాయి. ఇవి శ్రీశైలంలో అత్యంత ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగనిస్తారు. ఈ సందర్భంగా దేశం నలుదిశల నుంచి లక్షలాదిమంది భక్తులు హాజరవుతారు.
ముఖ్య వివరాలు:
ఈ బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు కాబట్టి. క్యూలైన్లు, నీటి సరఫరా, ఇతర అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేయనున్నట్టు ప్రకటించారు.
ఇవి కూడా చూడండి