తిరుమల, ఆగస్టు నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు | Tirumala news, Special festivals in Tirumala in the month of August, TTD news

Vijaya Lakshmi

Published on Jul 30 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

 తిరుమలలో ఆగస్ట్ నెలలో జరగబోయే పర్వదినాల ను TTD ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.

ఆగస్టు 2న  శ్రీవారి పరమ భక్తురాలు మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్థంతి. ఆగ‌స్టు 4న తిరుమ‌లలో  శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ జరుగుతుంది. ఆగస్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగ‌స్టు 7న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు స‌మాప్తి. ఆగ‌స్టు 8న శ్రీ ఆళవందారుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం. ఆగ‌స్టు 9న శ్రీవారి ఆలయంలో విశిష్టంగా జరిగే పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌. ఆగ‌స్టు 10న శ్రీ మలయప్ప స్వామి వారు విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు. ఆగ‌స్టు 16న గోకులాష్ట‌మి ఆస్థానం. ఆగ‌స్టు 17న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో శిక్యోత్స‌వం. ఆగ‌స్టు 25న బ‌ల‌రామ జ‌యింతి, వ‌రాహ‌ జ‌యంతి.


youtube play button



ఇవి కూడా చదవండి

Recent Posts